రాయల్ పోస్ట్ ప్రతినిధి ఆత్మకూర్: ఎస్.ఎఫ్.ఐ. మోత్కూర్ మండల అధ్యక్షుడు ఇంజ ప్రశాంత్ మాట్లాడుతూ ఈ నెల 16 వ తేదీన వెలుబడిన ఇంటర్ ప్రధమ సంవత్సరంలో 51 వ శాతం విద్యార్థులు ఫెయిల్ అయిన పరిస్థితి ఇదంతా గతంలో విద్యార్థులకు చదువు చెప్పకుండా పరీక్షలు నిర్వహించకుండా పరీక్షలు పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు అని విమర్శించారు,గతంలో అనేక సార్లు చూపిన కూడా రాష్ట్ర ప్రభుత్యం స్పందించకుండా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది,నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్.ఎఫ్.ఐ. గా రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేస్తునం.
ఈ కార్యక్రమంలో హరీ ,సంపత్ ,రమేష్ తదితరులు పాలుగొన్నారు