రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ / జిల్లా కేంద్రం ఏరియా ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసుకున్న ఎనిమిదిమంది మహిళల కి విడిపోయిన కుట్లు.
పట్టణంలోని మాధవ రెడ్డి ఏరియా ఆస్పత్రి లో ఏడు రోజు ల కిందట 8 మంది మహిళలకి శస్త్ర చికిత్స చేశారు.
బాధితులకు ఆపరేషన్ చేసిన కుట్లకు ఇన్ఫెక్షన్ కావడంతో ఆ స్థలంలో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆందోళనలకు గురైన మహిళా పేషంట్లు.ఆసుపత్రి తురుపై బాధిత కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేశాయి.
బాధితులు మాట్లాడుతూ
పేరుకే పెద్దాసుపత్రి గా ఉంది కానీ ఇక్కడ ఏ మాత్రం వసతులు లేవని ఆవేదన వ్యక్తంచేశారు.
వాష్ రూం వెళ్లాలంటే ప్రక్కవార్డు కు వెల్లవాలసి వస్తుందన్నారు.పేషంట్ల మైన మేము పక్క వార్డు లోకి ఎలా వెళ్లాలని అంటున్నారు. ప్రతి చిన్న పనికైనా బయటకు వెళ్లి తీసుకురావాల్సి వస్తుంద ని వాపోయారు.బాధితులు పి. మాధవి కాటేపల్లి గ్రామం.మోటకొండూరు.మండలం,బి స్వప్న రామంత పూర్ హైదరాబాద్, మానస వంగపల్లి యాదగిరిగుట్ట మండలం,సుస్మిత ఫకీర్గూడెం భువనగిరి మండలం, సౌమ్య లకు మరల చికిత్స చేస్తున్నారు