రాయల్ పోస్ట్ ప్రతినిధి హైద్రాబాద్:
మీ జనత TV ఛానల్,తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ (యాదాద్రి జిల్లా),లీగల్ అడ్వైజర్ జంబుల. తిరుపతి రెడ్డి (హైకోర్టు న్యాయవాది) హైదరాబాద్,గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన, జనత టీవీ స్టాపర్,తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ .షానూర్ బాబా. తదితరులు పాల్గొన్నారు.

వారితో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొహమ్మద్.ఖాజా ఫసివుద్దీన్,షేఖ్ రషీద్ తదితరులు పాల్గొన్నారు.*