రాయల్ పోస్ట్ ప్రతినిధి

ఇటీవల జరిగిన స్థానిక MLC ఎన్నికలలో ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ను బెల్లంపల్లి పట్టణానికి చెందిన తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు A. కరుణాకరన్ (కార్తీక్) తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించి, భవిష్యత్తులో తెలంగాణ జాగృతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు నిర్వహించే కార్యక్రమాల గురించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కి వివరించడం జరిగిందని అయన తెలిపారు.