రాయల్ పోస్ట్ ప్రతినిధి మేడ్చల్ జిల్లా :… క్లబ్ హౌజ్ అనే ఆన్ లైన్ యాప్ సాయంతో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిన ఘట్ కేసర్ పోలీసులు … గోవా నుండి తీసుకువచ్చిన డ్రగ్స్ ను ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్స్ కోసం సరఫరా చేసేందుకు ఘట్ కేసర్ లోని ఘనపూర్ అవుటర్ రింగు రోడ్డు వద్ద వేచి ఉండగా విశ్వసనీయమైన సమాచారం మేరకు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు … మహమ్మద్ జమీర్ సిద్దిఖీ , పులి రమ్య , కౌకుంట్ల అనిల్ అనే నిందితులను అరెస్టు చాలా చేసి వారి వద్ద 9.4 గ్రాముల వివిధ రకాల డ్రగ్స్ , ఒక కారు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించిన ఘట్ కేసర్ పోలీసులు …