రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని వివిధ దర్గాలకు చెందిన ఉర్సు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి..
వాటి తేదీలు డిసెంబర్
15వ తేదీన గంజ్ మసీద్ ఆవరణలో గంధం జరుగును.

హాజీ ఉల్ హరమైన్ దర్గా రహేమతుల్లా అలై 17వ తేదీన సాయంత్రం 6గంటలకు గంధం పార్రంభం,18వ తేదిన దీపాలు

18డిసెంబర్ హజరత్ జమాలే బాహీర్ దర్గా రహేమతుల్లా అలై గంధం సాయంత్రం 5గంటలకు గంజ్ మసీద్ నుండి బయలుదేరును.
19 దీపాలు

19డిసెంబర్ నాడు హజరత్ బుర్హానొద్దీన్ దర్గా రహేమతుల్లా అలై గంధం స్థానిక గంజ్ మసీద్ నుండి సాయంత్రం 5గంటలకు ప్రారంభం.
20వ తేదిన దీపాలు

21వ తేదీన హజరత్ సొంటే పీర్ దర్గా రహేమతుల్లా అలై గంధం ఈద్గా ఆవరణలోని దర్గా నుండి సాయంత్రం 6గంటలకు ప్రారంభం.
22దీపాలు

22వ తేది దర్గా హజరత్ లాల్ షా వలి బాబా రహేమతుల్లా అలై గంధం సాయంత్రం 6గంటలకు ప్రారంభం

23వ తేదిన దీపాలు

ఇట్టి ఉర్సు ఉత్సవాలకు భక్తులు జిల్లా లోనే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి పాల్గొంటారు కావున ఇట్టి ఉర్సు ఉత్సవాలకు అత్యధిక భక్తులు పాల్గొని వారి కృపకు పాత్రులు కాగలరని వక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీ యాదాద్రి భువనగిరి జిల్లా మెంబర్ ఎండీ ఇంతియాజ్ తెలిపారు