రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో 8 వ వార్డ్ లో ఉర్స్ ఉత్సవాల సందర్భంగా జె.సి.బి మరియు మున్సిపల్ సిబ్బంది సహాయంతో కంప చెట్లను పిచ్చి మొక్కలను తిపించి కలర్స్ వేపిస్తున్న కౌన్సిలర్ పంగ రెక్క స్వామి ఈ కార్యక్రమం లో కో ఆప్షన్ సభ్యులు ఇట్టబోయిన సబిత గోపాల్, శానిటైజర్ ఇన్స్పెక్టర్ రజిత, ప్రసాద్, దర్గా ఉత్సవ కమిటీ మెంబర్స్ పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.