రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: పట్టణంలోని స్థానిక గంజ్ మసీద్ లో ఘనంగా హజరత్ సిరాజుదిన్ ఔలియా మరియు హాజరత్ మొహమ్మద్ కుత్బుద్దీన్ R A గార్ల గంధం ఊరేగింపు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా దర్గా కమిటీ అధ్యక్షులు అమీన్ మైమన్ గారు మాట్లాడుతు మత పెద్దల ఆశీస్సులు భువనగిరి పట్టణ ప్రజలు పై ఉండాలి అని ప్రత్యేక ప్రధానలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలు. Md. ఖాజా బషీర్ ఉద్దీన్. షైక్ మీరా. మౌలానా షాహెబ్ ఉల్ రహేమాన్. Md. హనీఫ్. Md.యూసఫ్. నజీమ్. Md. షరీఫ్. Md.నజీర్. Md. తుఫీక్. తదితరులు పాల్గున్నారు