రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు ఈటల రాజేందర్ ముదిరాజ్ పట్టణానికి విచ్చేసిన సందర్భంగా వారికి ఘన స్వాగతం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మాటూరి అశోక్, జిల్లా నాయకులు బండారి నారాయణ, సాదు విజయ్ కుమార్, కూర వెంకటేష్, పిట్టల రాములు, పులి వెంకటేష్, బోయిని బాలయ్య, దుగ్యాల కుమార్, మాటూరి బుచ్చన్న, చాగంటి బాలయ్య, తుమ్మల గంగాధర్ మొదలగు వారు పాల్గొని ఈటల రాజేందర్ గారిని సత్కరించడం జరిగింది.