రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: రెండవ రోజు దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం… చేపట్టబోయే జనాభా లెక్కల్లో బీసీ కులాలను కూడా… లెక్కించాలని హలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి పిలుపుమేరకు మంగళవారం రోజున ఢిల్లీలో చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా పార్లమెంటు ముట్టడి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి బీసీ సంఘం *జిల్లా అధ్యక్షులు *కొత్త నరసింహ స్వామి* గారు, యాదగిరిగుట్ట బీసీ సంఘం మండల అధ్యక్షుడు అశోక్ చారి గారు జిల్లా మహిళా అధ్యక్షురాలు *జ్యోతి * ప్రధాన కార్యదర్శి బోయిని ఝాన్సీ ,*గూడూరు భాస్కర్, *వరికుప్పల మధు* *బండి గారి రాజు *విక్రమ్* ,జగదీష్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.