రాయల్ పోస్ట్ ప్రతినిధి నల్గొండ : ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో గెలుపొందిన టి.ఆర్.యస్. అభ్యర్థి యం.సి.కోటిరెడ్డి కి ఎన్నిక దృవీకరణ పత్రము అంద చేస్తున్న రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్, పక్కన ఎన్నికల పరిశీలకులు అహ్మద్ నదీమ్, రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జి.జగదీశ్ రెడ్డి, డి.ఐ. జి., ఎస్.పి.ఏ.వి.రంగనాథ్, శాసన సభ్యులు కె. భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎన్. భాస్కర్ రావు, నోముల భగత్, నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, నల్గొండ జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, యాదాద్రి జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, సూర్యాపేట జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ అధికారులు మోహన్రావు అధికారులు.