రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: స్థానిక రాయగిరి లు సాయి గారి నివాసం వద్ద ఏర్పాటు చేసిన తుంగ శాంతి వాణి గారి ప్రధమ వర్ధంతి సందర్బంగా ssa ఫౌండేషన్ చైర్మన్ శేనగాలా సాయి విక్టర్ గారి ఆధ్వర్యంలో బట్టల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమం లు పీసీసీ కార్యదర్శి తంగేళ్లపల్లి రవి కుమార్. పచ్చలా జగన్. జాన్ ప్రసాద్. ప్రభాకర్. సంజీవ్. రూపాస్. సంపత్. నర్సింగ్ రావ్. దినకర్. దేవాందర్. మరియు కార్యవర్గ సభ్యులు పాల్గున్నారు