రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ / ఎమ్ ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ SC ABCD వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని డిమాండ్ తో డిసెంబర్ 14న భారత దేశ రాజధాని ఢిల్లీ లోని తల్కాటోరా ఇండోర్ స్టేడియం లో తలపెట్టిన MSF జాతీయ మహాసభ జయప్రదం కోసం MSF జిల్లా కో ఆర్డినేటర్ ఇటుకల దేవేందర్ మాదిగ.
MRPS యాదాద్రి భువనగిరి జిల్లా కో ఆర్డినేటర్ నల్ల చంద్ర స్వామి మాదిగ,
MSF జిల్లా ఇంచార్జీ దుబ్బ రామ కృష్ణ మాదిగ, లనేతృత్వంలో సికింద్రాబాద్ నుండి దురంతో రైలు ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లా లోని వివిధ నియోజకవర్గాల, మండలాల MSF ప్రతినిధులు కొల్లూరి హరీష్ మాదిగ,కాశపాక రామ కృష్ణ మాదిగ, నల్ల బాలరాజు మాదిగ, గట్టు రాజు మాదిగ,కూరేళ్ల తులసి దాస్ మాదిగ,దుబ్బ శ్రీకాంత్ మాదిగ,చింతల విజయ్ మాదిగ,ముత్యాల శివ,ఒంపు సాయి లతో పాటు వివిధ మండలాల MSF ప్రతినిధులు ఢిల్లీ కి బయలు దేరి ఢిల్లీ కి చేరుకోవడం జరిగింది.