రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి ; సోమవారం భువనగిరి కలెక్టరేట్ లో కొన్ని గంటల్లో ప్రవాణి మొదలవతది ఆనంగా దారుణం చోటుచేసుకుంది ఏకంగా కలెక్టర్ ఛాంబర్లో బుడిగే మహేష్ తండ్రి ఉప్పలయ్య అనే వ్యక్తి పెట్రోలు పోసుకుని ఆత్మహత్య యత్నంచేశాడు. ఆలేరు మండలం కొలనుపాకలో 4 ఎకరాల భూమి ని ఆరు వేల రూపాయలకు 20సంవత్సల క్రితం కొనుగోలు చేసిన రైతు.ఇప్పటికి పట్టాదారు పసుపుస్తకాలు ఇవ్వడం లేదని మనస్తాపంతో
వొంటిపై పెట్రోలు పోసుకున్న రైతు.
ఇన్నేళ్ళుగా కబ్జాలో ఉన్న తనకు చెందిన భూమి పట్టా ఇవ్వకపోవడం తో ఈ అఘాయిత్యానికి యత్నించినట్లు తెలిపారు