రాయల్ పోస్ట్ ప్రతినిధి మంచిర్యాల: మతసమరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరులు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఒక ఫంగషన్ హల్ లో అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమనికి ముఖ్యఅధితిగా మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్,మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె బుమేష్ హాజరై ముస్లిం సోదరులు ఇలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా మంచి శుభపరిణామం అని ఘంగా, యమునా,తైజీబ్ ను తలిపంచెవిదంగా కుల,మతాలకు అతీతంగా అన్నదమ్ములు గా కలిసిమెలిసి ఉండాలని, ఇలాంటి కార్యక్రమాలు ముస్లింలు నిర్వహించాలని,ముస్లింల పండుగలు సందర్భంగా హిందూ సమాజం కార్యక్రమాలు చేపట్టాలని ప్రతిఒక్కరు అన్న దమ్ముళ్ళుగా కలిమేలిసి ఉండాలని ఈ కార్యక్రమంలో వచ్చిన వక్తలు వారిని అభినందించారు, ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్లు సూదమల్ల హరికృష్ణ, సురేష్ బాలధ్వ,మదంశెట్టి సత్యనారాయణ, మంచిర్యాల ముస్లిం యూత్ వెలిఫెర్ కమిటీ అధ్యక్షుడు md సోహైల్ ఖాన్,అథిక్,sk తాజ్ బాబా,జుబేరోద్దీన్, అంజత్ ఖాన్,రాహిక్,అంజత్, యూసుఫ్, జుబేర్ ఖాన్,మహేష్,కంది శ్రీనివాస్ తదితరులు పాలుగున్నారు