రాయల్ పోస్ట్ ప్రతినిధి

రాయల్ పోస్ట్ ప్రతినిధి మంచిర్యాల: మోడీ,కేసీఆర్ ఒక్కటే…
కేంద్రంలోని మోడీ ,ప్రభుత్వం, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం ఇద్దరు కూడా కార్మిక,కర్షక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నరని
, ఇద్దరు కూడా ఒకటేనని
ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి బోగే ఉపేందర్,INTUC ఏరియా వైస్ ప్రెసిడెంట్ పేరం శ్రీనివాస్, IFTU స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బ్రహ్మానందం, HMS ఏరియా వైస్ ప్రెసిడెంట్ పి.రాజబాబు,TNTUC వైస్ ప్రెసిడెంట్ మనిరాంసింగ్
సమ్మె 3వరోజు కార్మికులతో కలిసి బస్ స్టాండ్ నుండీ జిఎం కార్యాలయం వరకు ర్యాలీ తీసి,జిఎం కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది,ఈ సందర్భంగా నాయకులు మాట్లాడటం జరిగింది,బొగ్గుబావులను వెంటనే సింగరేణికి కేటాయించాలని,మైన్ ఆక్సిడెంట్ చనిపోతే కోటి రూపాయలు ఇవ్వాలని,కాంట్రాక్ట్ కార్మికుల్లకు హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని,కార్పోరేట్ వైద్యంసదుపాయం కల్పించాలని,కేసీఆర్ వెంటనే ఢిల్లీలోని జంతరమంతర్ వద్ద అన్ని సంఘాలను కలుపుకొని ధర్నా చేయాలని,అసెంబ్లీలో తీర్మానం చేయాలని,కొలబెల్ట్ ఎంపీలు పార్లమెంట్ లో సింగరేణి కోసం మాట్లాడాలని,కేంద్రం వాటా 49 శాతంను రాష్ట్రం కొని,సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వమే నడపాలని అన్నారు,కాంటాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని అన్నారు,కేసీఆర్, మోడీ ఒక్కటేనని,ఇద్దరు కలిసి కార్మికులను మోసం చేస్తున్నారని అన్నారు,ఇప్పటికైనా వ్యతిరేక విధానాలు వెంటనే ఆపివేయలని లేనిపక్షంలో ఆందోళన చేస్తామని అన్నారు,ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి చల్లూరి అశోక్,సహాయ కార్యదర్శి సాగర్ గౌడ్,రాయిల్లా నర్సయ్య,ఇఫ్ట్ ఏరియా అధ్యక్షుడు తిరుపతి, పొశం,శ్రీనివాస్,hms కార్యదర్శి ఇన్నుష్,Tntuc కార్యదర్శి గంగయ్య,నాయకులు యాదగిరి,మల్లయ్య,కార్మికులు,సూర్యనారాయణ, వేణు,ధర్మయ్య,ప్రవీణ్, భారీ ఎత్తున్న కార్మికులు పాల్గొన్నారు