ముఖ్యమంత్రి దత్తత గ్రామం వాసాలమర్రి లో CMRF చెక్కుల పంపిణీ చేసిన డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి..

రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం ముఖ్యమంత్రి కెసిఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి లో నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి లబ్ధిదారులకు లక్కకుల.భానుప్రియ 40 6000 బుర్ర కాయల సందీప్ 60000 కల్పన 20000 మొత్తం ఒక లక్షా 25 వేల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ దిక్కు నాయక్ తుర్కపల్లి మండల వైస్ ఎంపీపీ శ్రీనివాస్ తుర్కపల్లి పిఎసిఎస్ చైర్మన్ నరసింహ రెడ్డి స్థానిక ఎంపీటీసీ పలువురు నవీన్ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కురిసేటి నరసింహులు తుర్కపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి స్థానిక డైరెక్టర్ గ్రామ ప్రజలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు