రాయల్ పోస్ట్ ప్రతినిధి ఆత్మకూర్: సందర్భంగా సిపిఎం అడ్డగుడూర్ మండల కార్యదర్శి బుర్రు.అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చాలా ఆలస్యంగా జరుగుతుంది.రైతులు అరుకాలం పండించిన పంటను కలలోకి తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు విషయంలో నిమాకునీరేతినటుగా ప్రభుత్వం, అధికారులు వ్యవరిస్తున్నారు,అడ్డగుడూర్ మండల కేంద్రంలో లారీల కొరత కూడా ఎక్కువగా ఉండడం వలన రైతులు ఇబ్బందులకు గురైతున్నారు,ఈమధ్య కాలంలో వర్షాలు పడటం వలన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారు రాష్ట్ర ప్రభుత్యం తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని సీపీఎం పార్టీ గా డిమాండ్ చేస్తునం.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు కందుల ఐలమల్లు,చిప్పలపల్లి అందీప్,చిలుక స్వామి,కొక యాదగిరి తదితరులు పాల్గొన్నారు.