రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /స్థానిక సంస్థల MLC ఎన్నికల పోలింగ్ సందర్భంగా భువనగిరి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి.