రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్/ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామంలోని దళిత కుటుంబానికి చెందిన కొన్నే నాగరాజుకు
ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేరు మీద ఆలేరు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి ఇల్లు నిర్మించి కానుకగా ఇవ్వనున్నట్లు ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎరుకల వెంకటేష్ గౌడ్ మాట్లారు యువజన కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నల్ల బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ అన్న అంటే నేనున్నానంటూ ఆలేరు నియోజకవర్గంలో గత 15 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాల ధ్వారా నిరుపేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కల్లూరి రాంచంద్రారెడ్డి అన్న మాత్రమేనని కొనియాడారు అదేవిధంగా మొదటి విడత,మరియు రెండవ విడత కరోనా కష్టకాలంలో కూడా నియోజకవర్గంలో కరోనాతో బాధపడుతున్న ప్రతికుటుంబానికి నిత్యావసర వస్తువులను అందజేశారని చెప్పారు తుర్కపల్లి మండలంతో పాటు ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మొత్తం పది గృహాలను జనవరి చివరి కల్లా నిర్మించి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వీరారెడ్డిపల్లి సర్పంచ్ జక్కుల శ్రీవాని వెంకటేష్ యాదవ్,తుర్కపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, కోట సురేశ్, భూక్యా రమేశ్ నాయక్,యువజన కాంగ్రెస్ మండల నాయకులు,గుంటి మల్లేశ్ యాదవ్,దానబోయిన నవీన్,గ్రామస్తులు,కుటుంబ సభ్యులు, సత్తయ్య,బాలమల్లయ్య,రాజయ్య,నర్సింహులు,అంజమ్మ,కిష్టమ్మ,యాద��