రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: తుక్కాపూర్ గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనం ని పరిశీలించిన ప్రియాంక వర్గీస్ cmo osd గారు పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి గారు అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి గారు అడిషనల్ డి ఆర్ డి ఓ టి.నాగిరెడ్డి గారు APD శ్యామల ఎంపీడీవో నరేందర్ రెడ్డి ఎపిఓ బాలస్వామి ఎంపీవో అనురాధ టిఎ రామచంద్రయ్య పంచాయతీ సెక్రెటరీ రాజు పాల్గొన్నారు