MlC ఎన్నికల డిస్ట్రిబ్యూటర్ సెంటర్ సందర్శించిన కలెక్టర్ పమేలా సత్పతి….

రాయల్ పోస్ట్ డిసెంబర్/ స్థానిక సంస్థలmlc ఎన్నిక పోలింగ్ 10 వ తేదీ జరుగుతున్న ద్రృష్ట్యా గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూటర్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, చౌటుప్పల్ ఆర్.డి.ఓ. సూరజ్ కుమార్, అధికారులు ఉన్నారు.