రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గం బొమ్మలరామారం మండలం నాయకుని తండాలో శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల అయిలయ్య తండా వాసులకు అండగా ఉండి అన్ని విధాల తన వంతు సహకారం అందిస్తామన్నారు