రాయల్ పోస్ట్ ప్రతినిధి బెల్లంపల్లి మంచిర్యాల్

28 వార్డ్ హనుమాన్ బస్తీలొ కరెంట్ షాక్ కు గురై మరణించిన TRS కార్యకర్త రంజిత్ ఇంటికి వెళ్లి పరామర్శించిన గౌరవ MLA శ్రీ దుర్గం చిన్నయ్య

MLA దుర్గం చిన్నయ్య
మాట్లాడుతు రంజిత్ ఒక మంచి నమ్మకమైన కార్యకర్త అని ఇంత చిన్న వయసులో మరణించడం బాధాకరం అని,మికు ఎప్పుడు ఏ అవసరం వచ్చిన బాధపడవద్దు, బయపడవద్దు మిరు నేరుగా క్యాంప్ ఆఫీస్ కి రండి అండగా నేను ఉన్నాను అని MLA దుర్గం చిన్నయ్య రంజిత్ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు,

ఈ కార్యక్రమంలొ గౌరవ ZP వైస్ చైర్మన్ శ్రీ తొంగల సత్యనారాయణ,గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ ,స్థానిక 28 వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి కేంశెట్టి సరిత -శ్రీనివాస్ ,TRS టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నూనెటి సత్యనారాయణ ,నేన్నల్ మండలం TRS పార్టీ గౌరవ అధ్యక్షులు శ్రీ బీమాగౌడ్ ,కౌన్సిలర్ దామెర శ్రీనివాస్,TRS నాయకులు రెవెళ్లి విజయ్,ఎలిగేటి శ్రీను, బీమా శెంకర్,చిట్యాల మధు,గోలి శివ,గద్దల ధర్మేందర్,TRSV టౌన్ ప్రెసిడెంట్ మురుకూరి శ్రావణ్, వెంకటేష్,స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.