రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బాయ్ కాట్ చేసిన టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు

తెలంగాణ రైతుల కోసం గత వారం రోజులుగా పార్లమెంట్లో టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఆందోళన చేసిన చలనం లేని కేంద్రం.

తెలంగాణలో ధాన్యం కుళ్ళిపోతున్న దయలేని కేంద్రం

రైల్వే వ్యాగన్ల ను గుప్పిట్లో పెట్టుకున్న కేంద్రం.

రాజకీయ ప్రయోజనాలు చేస్తున్న బీజేపీ

కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా పార్లమెంట్ ఉభయ సభల నుండి వాకౌట్ చేసిన టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు.

వాకౌట్ తర్వాత పార్లమెంట్ ముందు టీఆర్ఎస్ ఎంపీల నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్.