రాయల్ పోస్ట్ ప్రతినిధి మెదక్ జిల్లా: భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షులుగా నియామకం అయిన పాపన్నపేట మండలం కొడపాక గ్రామానికి చెందిన సయ్యద్ గౌస్ పాషా గారి నీ నియమించిన భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గారు మరియు మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు సర్దార్ గారు ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి పాపన్నపేట మండల మాజీ అధ్యక్షులు సంతోష్ చారి మాట్లాడుతూ సయ్యద్ భాష గతంలో పాపన్నపేట మండల మైనార్టీ మోర్చా అధ్యక్షులు గా క్రియాశీల పాత్ర పోషించారని కొనియాడారు వారిని మైనార్టీ మోర్చా మెదక్ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించడం చాలా సంతోషకరం అని తెలియజేశారు ప్రెస్ నోట్