రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి :ఫెమస్ రీయిల్ ఎస్టేట్ ఆఫీస్ ప్రారంభం
ఈ రోజు పట్టణం లు ని స్థానిక జగ్దాపూర్ రోడ్ లు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఆఫీస్ భారత్ రియల్ ఎస్టేట్ అధినేత MA మజీద్ బాబా మరియు వార్డ్ కౌన్సిలర్ md ఖాజా అజీమ్ ఉద్దీన్. అశ్వాక్ గార్లు ప్రారంభించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతు కస్టమర్స్ కి అన్నీ రకాల భూములు అన్ని పర్మిషన్ లు ఉన్న భూములు విక్రయించాలని తెలిపారు. ఈ కార్యక్రమములొ ఇంతియాజ్. ఆరిఫ్. జహీడ్ ఖలీల్. ఉబైద్. ఖాలెద్.ఇస్మాయిల్. అఫ్రోజ్. శాఖేర్. తదితరులు పాల్గున్నారు