రాయల్ పోస్ట్ ప్రతినిధి మెదక్: ఉత్తర ప్రదేశ్ వారణాసిలో నవంబర్ 25వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరిగిన జాతీయ మీట్లో సీనియర్ లాంగ్ జంప్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన జాతీయ స్థాయిలో పాల్గొన్నందుకు మెదక్ స్థానిక బాలికల ఉన్నత పాఠశాల పిడి సత్యారావు గారిని సన్మానించిన డిఇఓ రమేష్ మరియు టిజీ పేట మెదక్ సుధాకర్ దాసరి మధు వినోద్ వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు