కోవిడ్ టీకా ఇంటి ఇంటికి తిరిగి వేయిస్తున్న కౌన్సిలర్ పంగ రెక్క స్వామి….

రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ 7 /యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో 8 వ వార్డ్ రామ్ నగర్,సితనగర్, జంఖన్నగూడెం, కోవిడ్ టీకా రెండవడోసు ఇంటి ఇంటికి తిరిగి టీకా వేయిస్తున్న కౌన్సిలర్ పంగ రెక్క స్వామి సంతోషం వెక్తం చేస్తున్న వార్డ్ సబ్యులు.ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు ఇట్టబోయిన సబిత గోపాల్, ఎ.ఎన్.ఎమ్ తార, వార్డ్ ఇంచార్జి లహారి, టౌన్ ప్రెసిడెంట్ ఇట్టబోయిన పావని ఆశా వర్కర్, ఇంద్ర ,సాయి, సాజిద్, మున్సిపల్ సిబ్బంది తడితరులు పాలుగోన్నారు.