రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి :పోచంపల్లిలో ఉత్సాహ పూరిత వాతవరణంలో జరుగుతున్న సి.పి.ఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా ద్వితీయ మహాసభలు
ముఖ్య అతిథిగ పాల్గొని మాట్లాడుతున్న సిపియం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు పాల్గొన్న కేంద్ర కమిటి సభ్యులు చేరుపల్లి సీతారాములు గారు కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి గారు
జిల్లా వ్యాప్తంగ హజరైన ఎంపిక చేయబడిన ప్రతినిధులు పాల్గొన్నారు