రాయల్ పోస్ట్ ప్రతినిధి ఆత్మకూర్ ఎం భువనగిరి : రాజ్యాంగ నిర్మాత డా.అంబెడ్కర్ గారి వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి సర్పంచ్ సుంకిశాల ఎల్లయ్య,పట్టణ అధ్యక్షులు పోతగాని మల్లేశ్,SC సెల్ అధ్యక్షులు ఎనుతుల నగేష్,కిసాన్ సెల్ అధ్యక్షులు నాగం లక్ష్మారెడ్డి నాయకులు భాషబోయిన పాపయ్య,ఉగ్గే నరేశ్,తవిటి వెంకన్న,చిత్తర్ల అనిల్ NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి తొండల అనిల్ కుమార్ గౌడ్ యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుండెగాని కిరణ్,ఉపాధ్యక్షులు లోడి రాజు,పోలేపాక మహేష్,కందడి మధు తదితరులు పాల్గొన్నారు