రాయల్ పోస్ట్ ప్రతినిధి యాదగిరిగుట్ట భువనగిరి: యాదగిరి పల్లి లో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి 18వ నారికేళ్ల మహా పడిపూజ మహోత్సవానికి హాజరైన, మాజీ పార్లమెంట్ సభ్యులు లు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ , తీర్థప్రసాదాలు స్వీకరించి అయ్యప్ప స్వామి ఆశీస్సులు తీసుకున్నారు , శ్రీ హరిహరసుత అయ్యప్పస్వామినే వేడుకుంటూ ఈ కరోనా మహమ్మారి రాకుండా చూడు స్వామి అని వేడుకొన్నారు ఇలాంటి పూజలు చూసి స్వామిలకు భక్తులకు , మరింత భక్తిభావం పెంపొందుతుందని 41 రోజులు దీక్షలో ఉన్న స్వాములు ఇలాంటి పూజలు చేయడం వల్ల పాపాలు కూడా నశించిపోతాయని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రే వెంకటయ్య , మిట్ట వెంకటయ్య ఎరుకల సుధా హేమేందర్ గౌడ్ , సీస కృష్ణ గౌడ్ , కోల వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు