రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి :యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని దళిత బహుజన సంఘాల ఉద్యోగుస్తుల ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది భారత రాజ్యాంగ నిర్మాత
ప్రపంచ మేధావి భారతరత్న

*డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 65 వ వర్ధంతి పురస్కరించుకుని కొవ్వొత్తుల నివాళి అర్పిస్తూ…. భారత
ప్రపంచ మేధావి భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని

ప్రపంచంలో చదువుకున్న దేశాలు

చదువుకున్న జాతులు
ముందు వరుసలో నిలిచాయి
అదేవిదంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల బిడ్డలంతా విద్య వైపు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు…

ఈ కార్యక్రమంలో. దళిత సంఘాల నాయకులు బట్టు రాంచంద్రయ్య బర్రె జహంగీర్ బండారు రవివర్ధన్ తొంట సత్యనారాయణ బిసికుంట్ల సత్యనారాయణ బర్రె సుదర్శన్ పరుశరాములు సతీష్ బొద్దు కృష్ణ ఉప్పుల శాంతి కుమార్ ఝనీ రావుల రాజు డాకురి ప్రకాష్ నగమల్లు కోడారి వెంకటేష్ మనోహర్ దర్గాయి దేవేందర్ కొల్లూరి హరీష్ బట్టు ఉమ మహేష్ క్యాసాగాళ్ల చందు శ్రీకుమార్ దండు కృష్ణ బర్రె బాబు ఇటుకల దేవేందర్ అందే నరేష్ గ్యాస్ చిన్న లు తదితరులు పాల్గొన్నారు