రాయల్ పోస్ట్ ప్రతినిధి శంకర్పల్లి మండలం రంగారెడ్డి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 65 వ వర్ధంతి సందర్భంగా శంకర్ పల్లి మండలం టంగుటూరు సర్పంచ్, సిపిఎం డివిజన్ కార్యదర్శి జంగయ్య, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రామిరెడ్డి మరియు వార్డు మెంబర్లు పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.