రాయల్ పోస్ట్ ప్రతినిధి ఆత్మకూర్ ఎం భువనగిరి: ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా అధ్యక్షులు కూరెళ్ళ రమేష్ మాదిగ మండల అధ్యక్షులు మందుల పరశురాములు మండల ఇంచార్జ్ కుమ్మరి కుంట్ల గణేష్ మాదిగ మండల ప్రధాన కార్యదర్శి కదిరి నవీన్ మాదిగ మాజీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు వస్తుపుల స్వామి పందీ రవిందర్ కూరెళ్ల సురేశ్,తులాసి,ధాస్,వెంకట్ వేలిమినెటి వెంకటేశ్ రాజక, సంఘపాక స్వామి,సరాయ్యా తదితరులు పాల్గొన్నారు