రాయల్ పోస్ట్ ప్రతినిధి ఖమ్మం:రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలను జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఖమ్మం నగరంలోని అంబేద్కర్ సెంటర్ లో జిల్లా మైనార్టీ అధ్యక్షుడు తాజుద్దిన్ గారి నగర తెరాస SC సెల్ అధ్యక్షులుదుగ్గర బాస్కర్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అంబెడ్కర్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించుటం జరిగింది. ఈకార్యక్రమంలో నగర తెరాస ప్రచార కార్యదర్శి యం.డి ఇషాక్ ,నగర ప్రచార కార్యదర్శి షేక్ .షకీనా ,నగర యస్ .సేల్ నాయుకులు కంచర్ల. దయాకర్ ,షాదిఖానా డైరెక్టర్ సలీంఅహ్మద్ ,టౌవున్ మైనారిటీ అధ్యక్షులు యం.డి షమ్ము షుద్దిన్ ,సుడా డైరెక్టర్ కోల్లు .పద్మ, నగర తెరాసనగర ఉధ్యమ కారులు డోకుపర్తి సుబ్బారావు, నరహరి మైనారిటీ నాయుకులు అబ్దుల్ రహిమాన్, తాజుద్దిన్, యం.డి జహుర్ ,యం.డి షమ్ము, డా .ఇషాక్, పల్లేపోగు డేవిడ్ ,నెమలి కిషోర్తదితరులు పాల్గొని డా “బి.ఆర్ అంబెడ్కర్ గారికి నివాళులు అర్పించుటం జరిగింది.
జై భీమ్ జై తెలంగాణ.