అంబేద్కర్ స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం: AISF – ఓయూ
~~~~~~~

రాయల్ పోస్ట్ ప్రతినిధి హైదరబాద్ :భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, ఓయూ లా కాలేజీలో దగ్గర AISF ఓయూ కమిటీ నివాళులర్పించడం జరిగింది.

AISF ఓయూ కార్యదర్శి క్రాంతి రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో AISF రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ R.N.శంకర్, నాయకులు రహమాన్, రమేష్, జయరామ్, రాజు,పండరి,కళ్యాణ్, హాసిని, జయ,సుధ తోపాటు తదితరులు పాల్గొన్నారు…