రాయల్ పోస్ట్ ప్రతినిధి యాదాద్రి భువనగిరి: భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాద్ పూర్ గ్రామా నేతన్నల సమస్యల అడిగి తెలుసుకున్నా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్. షానూర్ బాబా..వారు కలిసి
కటకం వెంకటేశం నేత వారి గృహాన్ని సందర్శించి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నేతన్నల ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ నల్ల వేణు,తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర నాయకులు మొహమ్మద్ ఖాజా ఫసివుద్దీన్,జర్నలిస్ట్ లు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.