రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి :ఎన్నో వెంచర్లు విజయవంతంగా పూర్తి చేసుకోని ప్రజల్లో సక్సెస్ ఫుల్ సంస్థ గా నిలిచిన భారత్ రియల్
ఎస్టేట్ ప్రమోటర్స్ డెవలపర్స్ వారి

క్రిస్టల్ టౌన్ షిప్ వన్ prop. MA. మజీద్ బాబా

క్రిస్టల్ టౌన్ షిప్ ని విజయవంతంగా పూర్తిచేసి క్రిస్టల్ టౌన్ షిప్ వన్ ప్రారంభించారు.

ఈ వెంచర్ యాదాద్రి భువనగిరి హెడ్క్వార్టర్స్ భువనగిరిలో భువనగిరి టు తుర్కపల్లి రోడ్డు టౌన్ కి అతి సమీపంలో ప్రారంభమైంది
ఈ వెంచర్ హెచ్ఎండిఏ తెలంగాణ రాష్ట్రం నుంచే అన్ని అనుమతులు పొంది rera చట్టం అనుమతులు కలిగి ఉంది
ఈ వెంచర్ రోడ్డు పక్కన మోడ్రన్ గా వెల్కమ్ ఆర్చ్ తో ఆహ్వానిస్తూ

ఎంట్రీ తోనే 30 feets బ్యూటిఫుల్ బ్లాక్ టాప్ రోడ్స్ ఇరువైపుల టైల్స్ తో కూడిన ఫుట్పాత్ ఫ్లోరింగ్ , ఫుట్ పాత్ లైటింగ్
ఫ్లాట్స్ డైరెక్షన్ బోర్డ్స్, స్ట్రీట్ లైట్స్ , పచ్చదనం చెట్లతో మనల్ని ఆకర్షిస్తుంది

ఈ వెంచర్ లోని ఫ్లాట్స్ 100% వాస్తుతో డిజైన్ చేయబడ్డాయి

ప్రత్యేక ట్రాన్స్ఫారం ద్వారా ప్రతి ఫ్లాట్ కరెంట్ సప్లై

వెంచర్ లోని ప్రతి ప్లాట్కు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ద్వారా నీటి సదుపాయం

యోగా మెడిటేషన్ మరియు రిలాక్సేషన్ కొరకు లార్డ్స్ షాపింగ్ చేయబడిన పార్క్ చేయబడిన పార్క్
ఓపెన్ జిమ్
పిల్లలకు ఆరోగ్యంగా ఉండేందుకు కు
సైకిల్ ట్రాక్ ప్లే ఏరియా
వర్షపు నీటిని వృధాగా పోకుండా హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు
వెంచర్ మొత్తం కాంపౌండ్ వాల్ సెక్యూరిటీ ఫినిషింగ్ చేయబడింది
వెంచర్ మొత్తం నాణ్యత ప్రమాణాలతో కూడిన డెవలప్మెంట్
వెంచర్ డెవలప్ మెంట్ మీటింగ్స్ ఆర్గనైజేషన్ కొరకు ప్రత్యేక స్థలం
ప్రొఫెషనల్స్ చే డిజైనింగ్ చేయబడి నూతన టెక్నాలజీని అందిస్తూ ,పబ్లిక్ డిమాండ్స్ అనుగుణంగా సౌకర్యాలను అందిస్తుంది
ఈ వెంచర్ అన్ని సదుపాయాలు సౌకర్యాలకు దగ్గరలో ఉన్నవి ట్రాన్స్పోర్టేషన్ , రైతు బజార్ ప్రభుత్వ కార్యాలయం, హాస్పిటల్స్ , స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ కూడా వన్ టు కిలో మీటర్స్ డ్రైవ్ లొకేషన్లో కలవు
తెలంగాణ రాష్ట్రంలోని అతి పెద్ద దేవాలయం యాదాద్రి హెడ్ క్వార్టర్స్ బోనగిరి లోనే ఈ వెంచర్
ఎమ్స్ హాస్పిటల్ మరియు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర్లోనే ఈ వెంచర్ నిర్మితమై ఉంది
భారత్ రియల్ ఎస్టేట్స్ చేపట్టింది ప్రతిదీ విజయవంతం
ఆ సక్సెస్ లోమీరు చేరండి
మరెందు కాలస్యం నేడే ఫ్లాట్ బుక్ చేసుకోండి