రాయల్ పోస్ట్ ప్రతినిధి ఆత్మకూర్ భువనగిరి :SC ABCD వర్గీకరణ కు చట్టబద్దత సాధనకై MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ డిసెంబర్ 14 భారతదేశ రాజధాని న్యూఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన మాదిగ విద్యార్థుల ఛలో ఢిల్లీ జయప్రదం చేయాలని పిలుపుతో మండల కేంద్రంలోని రామ్ నగర్ కాలనీ లో కరపత్రాలు ఆవిష్కరిచండం జరిగింది.
ఈ కార్యక్రమంలో
MRPS జిల్లా కో ఆర్డినేటర్ నల్ల చంద్ర స్వామి మాదిగ,
MRPS సీనియర్ నాయకులు గట్టు రాములు మాదిగ,
MRPS పట్టణ కన్వీనర్ గట్టు రాజు మాదిగ,
MSF నాయకులు నల్ల బాలరాజ్ మాదిగ, కదిరే సాయి మాదిగ, కానుకుంట్ల మహేష్ మాదిగ, గట్టు శివ మాదిగ, మంద విష్ణు మాదిగ, నల్ల ప్రకాష్ మాదిగ తదితరులు పాల్గోన్నారు.