రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ 4 /భువనగిరి పట్టణంలో ని సాంఘిక సంక్షేమ హాస్టల్లో డిసెంబర్ 14 న ఎస్సీ ఏ. బి. సి. డి. వర్గీకరణ సాధన కొరకై ఎం. ఆర్. పి. యెస్. అధినేత మంద కృష్ణ మాదిగతల పెట్టిన ఛలో ఢిల్లీ విజయవంతం చేయడం కోసం ఎమ్. ఎస్. ఎఫ్. ఆధ్వర్యంలో విద్యార్థులను చేతన్యం చేసి తదునంతరం ఎమ్. యెస్. ఎఫ్. హాస్టల్ కమిటీ ని ఎన్నుకొని.ఛలో ఢిల్లీ కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది.ఛలో ఢిల్లీకి ప్రతి మాదిగ,ఉపకులాల విద్యార్థి కదలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్. ఎస్.ఎఫ్. భువనగిరి నియోజకవర్గ ఇంచార్జ్ ఇటుకల దేవేందర్ మాదిగ ఎమ్. ఎస్.ఎఫ్. జిల్లా ఇంచార్జ్ దుబ్బ రామకృష్ణ మాదిగ హాస్టల్ విద్యార్థినులు కార్తిక్ శ్రీకర్ నరేష్ మహేష్ మధు చందు శివ రాము భాను మహేందర్ లు పాల్గొన్నారు.