రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ 4 /తీవ్ర అనారోగ్యంతో శనివారం రోజున తుదిశ్వాస విడిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మజి ముఖ్యమంత్రి,తమిళనాడు మాజీ గవర్నర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు స్వర్గీయ కొణిజేటి రోశయ్య భౌతిక గాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ రోశయ్య మరణం కాంగ్రెస్ పార్టీకె కాక సమాజానికి తీరని లోటని ఆయన పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని భగవంతుడిని కోరుకుంటున్నాను అని రాజకీయ భీష్ముడిన కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు