రాయల్ పోస్ట్ న్యూస్ ప్రతనిధి ఆత్మకూర్ భువనగిరి :తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు ఆత్మకూర్ యం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త లింగరాజు పల్లి గ్రామ వాస్తవ్యులు ఇర్రి. మత్స్యగిరి అకాలమరణానికి చింతిస్తూ ఈరోజు టిఆర్ఎస్ మండల నాయకులు మత్స్యగిరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ.. వారి కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు మండల పార్టీ అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో 10000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు