** తెలంగాణ మలిదశ ఉద్యమం తొలి అమరుడికి ఘణ నివాళులు**

రాయల్ పోస్ట్ ప్రతినిధి యాదాద్రి భువనగిరి: జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం వద్ద తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి 12వ వర్ధంతి సందర్భంగా ఆత్మకూర్ యం టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బీసు. చందర్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు కోరె వెంకన్న, రైతు బందు సమితి జిల్లా డైరెక్టర్ కోరే బిక్షపతి, మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ ,మండల ప్రధాన కార్యదర్శి బూడిది శేఖర్ గౌడ్, ఉపాధ్యక్షులు గోడ్డేటి శ్రీనివాస్ యాదవ్ ,మండల సోషల్ మీడియా కన్వీనర్ ఎలగందుల విజయ్ కుమార్, మండల నాయకులు మాద
సత్తయ్య గౌడ్, గట్టు అశోక్, రంగ పరుశరాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు