రాయల్ పోస్ట్ ప్రతినిధియాదాద్రి భువనగిరి జిల్లా:- ఆత్మకూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం వద్ద తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి గారి 12వ వర్ధంతి సందర్భంగా ఆత్మకూర్ (యం) టిఆర్ఎస్ మండల మహిళా విభాగం అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యాసం గీత సక్కుబాయి జానమ్మ రజిత లక్ష్మి మల్లమ్మ సుశీల సావిత్రి యాదమ్మ తదితరులు పాల్గొన్నారు