రాయల్ పోస్ట్ న్యూస్ సంగారెడ్డి ;పుల్కల్ మండల కేంద్రమైన పుల్కల్ ఎంపీడీవో మండల కార్యాలయంలో కొత్తగా వస్తున్న వేరియంట్ కరోణ కు సంబంధించిన జాగ్రత్తలు గురించి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ప్రత్యేక అధికారి వామనరావు మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న కరోణ రూపాంతర వ్యాధి పట్టి పీడిస్తున్న విషయం మనకు తెలిసిందె ప్రస్తుతం వేరియంట్ రూపంలో విజృంభిస్తున్న కరోనా నుండి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కరోణ టీకాను అందరూ తీసుకొని తగు జాగ్రత్తలు పాటించాలి ప్రతి గ్రామంలో సర్వే నిర్వహించి ఎవరైతే కరోణ టీకా తీసుకొని వారు ఉంటే వారికి ఇచ్చి తగు జాగ్రత్తలు తెలియపరచాలని పంచాయతీరాజ్ సెక్రెటరీలను విధినిర్వహణలో ఇట్టి విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని కోరారు ఈ సమావేశంలో మండల ఎం పి ఓ, పంచాయతీరాజ్ సెక్రెటరీలు కార్యవర్గ సిబ్బంది పాల్గొన్నారు