రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి :భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీచేసిన రాచకొండ కమిషనరేట్ డి సి పి కే నారాయణ రెడ్డి…
పోలీస్ స్టేషన్లో రికార్డుల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత ను పరిశీలించి, ఎస్ఐ సైదులు, సిబ్బందిని అభినందించారు. ఈ తనిఖీలో ఏసీపీ వెంకటరెడ్డి, సిఐ జానయ్య,..