
రాయల్ పోస్ట్ న్యూస్ సూర్యాపేట :
జిల్లాలో కరోనా వైరస్ కలకలం…
డీఎంహెచ్‌వో కుటుంబంలో కొవిడ్ కలకలం….
సూర్యాపేట డీఎంహెచ్‌వో కుటుంబంలో ఆరుగురికి కరోనా పాజిటివ్…
5 రోజుల క్రితం జర్మనీ నుంచి వచ్చిన డీఎంహెచ్‌వో కుమారుడు
రెండ్రోజుల క్రితం తిరుపతి వెళ్లివచ్చిన డీఎంహెచ్‌వో కుటుంబం
తిరుపతి వెళ్లి వచ్చిన డీఎంహెచ్‌వో కుటుంబ సభ్యుల్లో కొవిడ్ లక్షణాలు..
నిన్న కొవిడ్ పరీక్షలు చేసుకున్న డీఎంహెచ్‌వో కుటుంబ సభ్యులు
డీఎంహెచ్‌వో భార్య, కుమారుడు, కోడలుకు పాజిటివ్ నిర్ధారణ..
ఇవాళ కొవిడ్ పరీక్ష చేయించుకున్న డీఎంహెచ్‌వోకు కొవిడ్ నిర్ధారణ…
నిన్న ఎయిడ్స్ డే కార్యక్రమంలోనూ పాల్గొన్న డీఎంహెచ్‌వో కోటాచలం…
నిన్న వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించిన డీఎంహెచ్‌వో కోటాచలం..