రాయల్ పోస్ట్ న్యూస్ సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల్
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించి ప్రతి గ్రామంలో మొక్కలు నాటాలని పుల్కల్ మండల్ ఎస్ ఐ బండారు నాగలక్ష్మి అన్నారు పోచారం గ్రామంలో పోలీస్ శాఖ సిబ్బంది మొక్కలను నాటి ఎస్ఐ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలి అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వాతి కనకా రెడ్డి మాట్లాడుతూ మన గ్రామంలో ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఐదు మొక్కలు నాటాలని గ్రామ ప్రజలకు తెలియజేశారు ఉప సర్పంచ్ బిరయ్య నెంబర్ శంకరయ్య పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు