రాయల్ పోస్ట్ న్యూస్ దారుస్సలాం హైదరబాద్ :ఈరోజు దారుస్సలాం లోని ఎం ఐ ఎం ప్రధాన కార్యాలయం లో మహారాష్ట్రలోని degloor ఎంఐఎం కార్యకర్తలతో ఎంఐఎం ఎమ్మెల్యే ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డిగ్లూరు ఎం ఐ ఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.